🏠 వాస్తు గురుvastu.tejaswiservices.com

మీ ఇంటి ప్లాన్‌కు పూర్తి వాస్తు నివేదిక

Floor plan photo upload చేయండి — స్థపతి (మా వాస్తు నిపుణుడు) వాస్తు పురుష మండలం ఆధారంగా ప్రతి దిక్కునూ పరిశీలించి, దోషాలను గుర్తించి, అవి ఎందుకు దోషాలో, పరిహారాలు ఎలా పని చేస్తాయో వివరించి చెబుతారు.

🕉 వాస్తు పురుష మండలం
ప్రతి నివేదికలో మండల వివరణ — మీ ప్లాన్‌పై పదాల మ్యాపింగ్‌తో
🧭 దిక్కుల వెనుక కారణాలు
సూర్య గమనం, పంచభూతాలు — ఎందుకు ఏ దిక్కు దేనికో అర్థమయ్యేలా
🛠 పరిహారాలు — ఎలా పని చేస్తాయో
నిర్మాణ మార్పులు + సులభ పరిహారాలు, ప్రతి దానికీ కారణంతో
💬 ఫాలో-అప్ ప్రశ్నలు
"వంటగది మారిస్తే?" లాంటి ప్రశ్నలకు అదే సెషన్‌లో సమాధానాలు

మొదటి పూర్తి నివేదిక ₹100 · ఫాలో-అప్ ప్రశ్న ₹50 · నివేదిక ఇచ్చినప్పుడే చెల్లింపు

సైన్ ఇన్ / కొత్త ఖాతా